Banjara Hills: బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య
Banjara Hills: బాత్రూమ్లో బొగ్గులతో పొగవేసుకుని ఆత్మహత్య చేసుకున్న గరిమెళ్ల ప్రత్యూష
Banjara Hills: బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య
Banjara Hills: హైదరాబాద్ బంజారాహిల్స్ లో ప్రముఖ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య చేసుకుంది. తమ ఇంట్లోని బాత్ రూమ్ లో బొగ్గులతో పొగ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా దేశంలోని 30మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో ప్రత్యూష ఒకరుగా ఉన్నారు.
Next Story




