Falaknuma Express: సికింద్రాబాద్ చేరుకున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌

Falaknuma Express: యాదాద్రి జిల్లాలో అగ్ని ప్రమాదానికి గురైన ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్ కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది.

Arun Chilukuri
Published on: 7 July 2023 3:53 PM IST
Falaknuma Express Train Reaches Secunderabad Railway Station
X

Falaknuma Express: సికింద్రాబాద్ చేరుకున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌

Falaknuma Express: యాదాద్రి జిల్లాలో అగ్ని ప్రమాదానికి గురైన ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్ కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. 11 బోగీలతో ఫ్లాట్ ఫామ్-1కు చేరుకుంది. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే వరుస రైలు ప్రమాదాలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైలు ప్రయాణం అంటేనే భయం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయం అయితే ప్రమాదం భారీగా ఉండేదని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story