Hyderabad: దీపావళి వేడుకల్లో అపశృతి... కంటి ఆస్పత్రికి క్యూ...

Hyderabad: ఇద్దరు పిల్లల పరిస్థితి విషమం, ఉస్మానియాకు తరలింపు...

Shireesha
Published on: 5 Nov 2021 8:01 AM IST
Eye Problems Due to Diwali Crackers in Hyderabad | Telugu Online News
X

Hyderabad: దీపావళి వేడుకల్లో అపశృతి... కంటి ఆస్పత్రికి క్యూ...

Hyderabad: దీపావళి వేడుకల్లో అపశృతి చేటుచేసుకుంది. హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి బాధితులు క్యూ కట్టారు. ఇందులో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలించినట్లు సమాచారం. మరోవైపు ఐదుగురికి ప్రథమ చికిత్స చేసి ఇంటింకి పంపించారు వైద్యులు.

Shireesha

Shireesha

Next Story