Malla Reddy: చిన్నారులతో మాజీ మంత్రి మల్లారెడ్డి హోలీ సంబురాలు
Malla Reddy: రంగులు పూసుకుని సందడి చేసిన చిన్నారులు
Malla Reddy: చిన్నారులతో మాజీ మంత్రి మల్లారెడ్డి హోలీ సంబురాలు
Malla Reddy: హోలీ సంబురాలు ఉత్సాహంగా సాగాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి తన ఇంటి వద్ద చిన్నారులతో కలిసి హోలీ జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకొని చిన్నారులు సందడి చేశారు. చిన్నా.. పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరూ సంబురాల్లో పాల్గొన్నారు. చిన్నారులు రంగుల్లో తేలియాడుతూ...సందడి చేశారు. కృతిమ రంగులతో హోలి సంబరాలు చేసుకోవాలని మల్లారెడ్డి సూచించారు.
Next Story




