Etela Rajender: మాజీ మంత్రి చంద్రశేఖర్‌ ఇంటికి ఈటల రాజేందర్

Etela Rajender: చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారన్న..ఊహాగానాల నేపథ్యంలో ఈటల బుజ్జగింపులు

Jyothi
Published on: 9 July 2023 5:21 PM IST
Etela Rajender visited the house of former minister Chandrashekhar
X

Etela Rajender: మాజీ మంత్రి చంద్రశేఖర్‌ ఇంటికి ఈటల రాజేందర్

Etela Rajender: బీజేపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న చంద్రశేఖర్‌‌ను ఈటల రాజేందర్ కలిశారు. చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లిన ఈటల రాజేందర్‌ బుజ్జగించే ప్రయత్నం చేశారు. వరంగల్‌లో ప్రధాని మోడీ సభకు సైతం పాస్ ఇవ్వలేదని.. చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్‌తో ఈటల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Jyothi

Jyothi

Next Story