Thirumalagiri: ముస్లింల ఇప్తార్.. పాల్గొన్న ఈటల రాజేందర్

Thirumalagiri: ముస్లింల ఇప్తార్.. పాల్గొన్న ఈటల రాజేందర్

Jyothi
Published on: 8 April 2024 3:09 PM IST
Etela Rajender Participated in the Iftar feast
X

Thirumalagiri: ముస్లింల ఇప్తార్.. పాల్గొన్న ఈటల రాజేందర్

Thirumalagiri: ధనిక, పేద అనే తేడా లేకుండా బోరా ముస్లింలు సమాజంలో జీవనం కొనసాగిస్తున్నారని మల్కాజ్ గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ అన్నారు. కంటోన్మెంట్ నియోజక వర్గం తిరుమలగిరిలో బోరా ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. కులమతలాలకు అతీతంగా బోరా ముస్లింలు కలిసిమెలిసి ఉంటారని ఈటల చెప్పారు. ఈ సందర్భంగా బోరా ముస్లిం సోదరులు ఈటల రాజేందర్ ను ఘనంగా సన్మానించారు.

Jyothi

Jyothi

Next Story