Etela Rajender: కేసీఆర్‌కు మించి అబద్ధాలు రేవంత్ చెబుతున్నారు

Etela Rajender: ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదు

Shekhar G
Published on: 27 Feb 2024 6:31 PM IST
Etela Rajender Comments On Revanth Reddy And KCR
X

Etela Rajender: కేసీఆర్‌కు మించి అబద్ధాలు రేవంత్ చెబుతున్నారు

Etela Rajender: తెలంగాణను పదేళ్ల పాటు పరిపాలించిన కేసీఆర్... ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యారని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. మెదక్ జిల్లా నిజాంపేటలో నిర్వహించిన బీజేపీ విజయసంకల్ప యాత్రలో ఈటల పాల్గొన్నారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన రేవంత్ రెడ్డి గత సీఎంకి మించిన అబద్ధాలు చెప్పారని విమర్శించారు. రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని ఈటల సవాల్ విసిరారు.

Shekhar G

Shekhar G

Next Story