Etela Rajender: రెండో సారి అధికారంలోకి వచ్చాకా.. సీఎం కేసీఆర్‌ కళ్లు నెత్తికెక్కాయి

Etela Rajender: తెలంగాణ రాకముందు ఇచ్చిన హామీలను.. సీఎం కేసీఆర్‌ నెరవేర్చడం లేదు

Jyothi
Published on: 24 July 2023 4:33 PM IST
Etela Rajender Comments On CM KCR
X

Etela Rajender: రెండో సారి అధికారంలోకి వచ్చాకా.. సీఎం కేసీఆర్‌ కళ్లు నెత్తికెక్కాయి 

Etela Rajender: తెలంగాణ రాకముందు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ ఎందుకు నెరవేర్చడం లేదని...ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. మొదటిసారి అధికారంలోకి వచ్చాక కేంద్రం అబ్బుర పడే రీతిలో డబుల్‌బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లు సాధ్యంకావని అనాడే సీఎం కేసీఆర్‌కు చెప్పినా.. తమ మాట వినలేదని ఈటల అన్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్‌కు కండ్లు నెత్తికెక్కాయని ఈటల రాజేందర్‌ ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story