Etela Rajender: జితేందర్‌రెడ్డితో మధ్యాహ్నం భేటీ కానున్న ఈటల

Etala Rajender Will Meet With Jitender Reddy In The Afternoon
x

Etela Rajender: జితేందర్‌రెడ్డితో మధ్యాహ్నం భేటీ కానున్న ఈటల

Highlights

Etela Rajender: ఇటీవల సోషల్ మీడియాలో జరిగిన వార్‌కు తెరదించే ప్రయత్నం చేస్తున్న ఈటల

Etela Rajender: తెలంగాణ బీజేపీలో కీలక నేతలు భేటీ కానున్నారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డితో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ కానున్నారు. జితేందర్ రెడ్డి ఫామ్ హౌజ్‌లో ఈ భేటీ జరగనుంది. ఇటీవల సోషల్ మీడియాలో జరిగిన వార్‌కు తెరదించే ప్రయత్నం చేస్తున్నారు ఈటల. పార్టీలో అధ్యక్షుడి మార్పు ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో...ఇద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories