Errabelli Dayakar Rao: ప్రణీత్ రావు ఎవరో నాకు తెలియదు

Errabelli Dayakar Rao: ఏ విచారణకైనా నేను సిద్ధం.. తేల్చుకుందాం

Jyothi
Updated on: 26 March 2024 1:45 PM IST
Errabelli Dayakar Rao Reacts On Praneeth Rao Phone Tapping Issue
X

Errabelli Dayakar Rao: ప్రణీత్ రావు ఎవరో నాకు తెలియదు 

Errabelli Dayakar Rao: ఫోన్ టాపింగ్ కేసులో ప్రణిత్‌రావు మరోసారి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ప్రణీత్ రావు ఎవరో తనకు తెలియదని.. కావాలనే తన పేరు చెప్పాలని అతనిపై ఒత్తిడి చేశారన్నారు. ఎంత విచారణ చేసినా... అతను కూడా నేను ఎవరో తెలియదని స్టేట్‌మెంట్ ఇచ్చారని వివరించారు. ఏ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని.. తేల్చుకుందామంటూ ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

Jyothi

Jyothi

Next Story