Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాట్ కామెంట్స్
Errabelli Dayakar Rao: నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో..
Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాట్ కామెంట్స్
Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాట్ కామెంట్స్ చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో.. తనకు నచ్చిన ముఖ్యమంత్రులు ఇద్దరేనని.. ఒకరు ఎన్టీఆర్ అయితే, మరొకరు కేసీఆర్ మాత్రమేనన్నారు. ఇక మిగతా ముఖ్యమంత్రులు అందరూ బ్రోకర్లే అంటూ వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
Next Story




