Errabelli Dayakar Rao: తెలంగాణలో అభివృద్ధి గవర్నర్‌కు కనిపించట్లేదా

Errabelli Dayakar Rao Comments on Tamilisai Soundararajan
x

Errabelli Dayakar Rao: తెలంగాణలో అభివృద్ధి గవర్నర్‌కు కనిపించట్లేదా

Highlights

Errabelli Dayakar Rao: తెలంగాణలో అభివృద్ధి గవర్నర్‌కు కనిపించట్లేదా

Errabelli Dayakar Rao: గవర్నర్ తమిళిసైపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా పని చేస్తున్నారని చెప్పారు. గవర్నర్‌.. ఈ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ఇలాంటి గవర్నర్ ను ఇప్పటివరకు చూడలేదన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గవర్నర్‌కు కనిపించట్లేదా అని ప్రశ్నించారు ఎర్రబెల్లి.

Show Full Article
Print Article
Next Story
More Stories