TSRTC: హైదరాబాద్‌లో కొత్త నాన్‌ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు

TSRTC: 22 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెచ్చిన TSRTC

Jyothi
Updated on: 12 March 2024 12:55 PM IST
Electric Buses will be available for Hyderabad city
X

TSRTC: హైదరాబాద్‌లో కొత్త నాన్‌ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు

TSRTC: హైదరాబాద్‌ నగర వాసులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 22 ఎలక్ట్రిక్ బస్సులను TSRTC అందుబాటులోకి తెచ్చింది. మహాలక్ష్మీ స్కీమ్ కింద నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించనున్నారు.

Jyothi

Jyothi

Next Story