Hyderabad: ఎల్బీనగర్ లో ఎలక్ట్రానిక్ బైక్ దగ్ధం
Hyderabad: డెలివరీ బాయ్ కి చెందిన బైక్ లో ఆకస్మాత్తుగా మంటలు
Hyderabad: ఎల్బీనగర్ లో ఎలక్ట్రానిక్ బైక్ దగ్ధం
Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఎలక్ట్రానిక్ బైక్ దగ్ధమైంది. డెలివరీ బాయ్ కి చెందిన బైక్ లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పార్సిల్ కోసం బైక్ ను పార్క్ చేసి లోపలికి వెళ్లిన డెలీవరి బాయ్ తిరిగి వచ్చేసరికిగా బైక్ లో మంటలు చెలరేగాయి. మంటలకు బైక్ పూర్తిగా దగ్ధమైంది.
Next Story




