Harish Rao: కాంగ్రెస్‌ పాలనలో ఆశా కార్యకర్తల ఉద్యగాలు అమ్ముకున్నారు

Harish Rao: అర్హులైన వారికి పారదర్శకంగా ఉద్యోగాలిచ్చాం

Shekhar G
Published on: 23 July 2023 6:56 PM IST
During The Congress Rule The Activities Of Asha Activists Were Sold Says Harish Rao
X

Harish Rao: కాంగ్రెస్‌ పాలనలో, ఆశా కార్యకర్తల ఉద్యగాలు అమ్ముకున్నారు

Harish Rao: కాంగ్రెస్‌ పాలనలో లీడర్లు ఆశా కార్యకర్త ఉద్యోగాలను అమ్ముకునే వారని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. సిద్దిపేటలో ఆశా కార్యకర్తలుగా నియమితులైన 46మందికి మంత్రి హరీష్‌రావు నియామక పత్రాలను అందించారు. అర్హులైన నిజమైన పేదలకు ఆశా ఉద్యోగాలు పారదర్శకంగా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఆశాలకు మూడింతలు జీతం పెంచామని మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story