Hyderabad: హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో దారుణం
Hyderabad: అనేస్థీషియా అధికంగా ఇవ్వడంతో కోమాలోకి వెళ్లిన గర్భిణీ * హడావుడిగా పలుమార్లు ఆపరేషన్, బాబుకు జన్మనిచ్చిన ప్రతిభ
Representational Image
Hyderabad: హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో దారుణం జరిగింది. అనేస్థీషియా అధికంగా ఇవ్వడంతో గర్భిణీ ప్రతిభ కోమాలోకి వెళ్లింది. దీంతో హడావుడిగా పలుమార్లు ఆపరేషన్ చేశారు వైద్యులు. కాగా ప్రతిభ పండంటి బాబుకు జన్మనిచ్చింది. అయితే డెలివరీ అయ్యాక పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ప్రతిభను అవేర్ గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆసుపత్రికి పోయేలోపు ప్రతిభ మృతి చెందడంతో అరుణ హాస్పిటల్ ఎదుట బాధితులు ధర్నాకు దిగారు.
Next Story




