logo

హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం..టోల్‌ ప్లాజా సిబ్బందిని..

హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం..టోల్‌ ప్లాజా సిబ్బందిని..
Highlights

హైదరాబాద్‌ శివార్లలో మందుబాబులు వీరంగం సృష్టించారు. బొంగులూరు టోల్‌ ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు....

హైదరాబాద్‌ శివార్లలో మందుబాబులు వీరంగం సృష్టించారు. బొంగులూరు టోల్‌ ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. కారును పక్కకు తీయమన్నందుకు ఆగ్రహంతో ఊగిపోయిన మందుబాబులు టోల్‌ ప్లాజా సిబ్బందిని చితకబాదారు. మందుబాబుల దాడిలో టోల్‌ ప్లాజా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.


లైవ్ టీవి


Share it
Top