హైదరాబాద్ చైతన్యపురిలో సాఫ్ట్‌వేర్ దంపతులపై దాడి...
Hyderabad: ఘటనలో సాప్ట్‌వేర్ దంపతుల కారు కూడా ధ్వంసం...
Representational Image
Hyderabad: హైదరాబాద్ చైతన్యపురిలో దారుణం జరిగింది. సాప్ట్‌వేర్ దంపతులపై దాడి చేశారు పోకిరీలు. భార్యను వేధిస్తు్న్న పోకిరీని భర్త అడ్డుకోవడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన పోకిరీలు, మందు సీసాలు.. కర్రలతో దాడికి పాల్పడ్డారు. అంతేకాదు.. సాప్ట్‌వేర్ ఎంప్లాయిస్ కారును కూడా ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story




