Hyderabad: తాగిన మైకంలో ఆర్టీసీ బస్సు కింద పడ్డ వ్యక్తి.. తీవ్రగాయాలు..

Hyderabad: గాయపడ్డ వ్యక్తి బాలాపూర్‌కు చెందిన నరేందర్‌గా గుర్తింపు..

Shireesha
Published on: 12 Dec 2021 7:29 AM IST
Drunk Man Accident by Bus in Hyderabad Meerpet | Telugu Online News
X

Hyderabad: తాగిన మైకంలో ఆర్టీసీ బస్సు కింద పడ్డ వ్యక్తి.. తీవ్రగాయాలు..

Hyderabad: హైదరాబాద్ మీర్‌పేట్ పీఎస్‌ పరిధి బాలాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఆర్టీసీ బస్సు కింద పడ్డాడో వ్యక్తి. బస్సు వెనక టైర్ల కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి బాలాపూర్‌కు చెందిన నరేందర్‌గా గుర్తించారు.

Shireesha

Shireesha

Next Story