Droupadi Murmu: నేడు నగరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Droupadi Murmu: రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆంక్షలు

Jyothi
Published on: 18 Dec 2023 8:29 AM IST
Droupadi Murmu Will Come to Hyderabad Today
X

Droupadi Murmu: నేడు నగరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు నగరానికి రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆంక్షలు విధించారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.45 వరకు ఆంక్షలు విధించనున్నారు. హాకీంపేట్ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ జంక్షన్, బొల్లారం చెక్‌పోస్ట్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్డు, హెలీప్యాడ్, వైజంక్షన్, బైసన్‌గేట్, లోతుకుంట, టీ జంక్షన్లు మూసేస్తున్నట్లు నగర ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా రూట్లలో వెళ్లే వారు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని సూచించారు.

Jyothi

Jyothi

Next Story