KCR: కేసీఆర్ ఇంటికి తప్పని తాగు నీటి కష్టాలు

KCR: వాటర్ ట్యాంకర్ తెప్పించిన స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్

Shashank Gullapelli
Published on: 17 March 2024 5:37 PM IST
Drinking Water Problems For KCR House
X

KCR: కేసీఆర్ ఇంటికి తప్పని తాగు నీటి కష్టాలు

KCR: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి కూడా తాగు నీటి కష్టాలు తప్పడం లేదు.. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో నీటి సమస్య ఉండడంతో.. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వాటర్ ట్యాంకర్ తెప్పించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story