Hyderabad: నిజాంపేట్‌లో మందుబాబులు హల్‌చల్

Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టించారు

Sandeep Eggoju
Updated on: 28 March 2021 1:40 PM IST
Drinkers Highlight in Nizampet
X

Representational Image

Hyderabad: హైదరాబాద్‌ నిజాంపేట్‌లో మందుబాబులు హల్‌చల్ సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టించారు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌కు స్వల్పగాయాలయ్యాయి. మరోవైపు ఘటనాస్థలిని పరిశీలిస్తున్న ఏఎస్సైని మరో కారు ఢీకొట్టింది. ఏఎస్సై మహిపాల్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు. క్యాబ్ డ్రైవర్ అస్లాం పోలీసుల అదుపులో ఉన్నాడు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story