హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి మందుబాబుల హల్‌చల్‌...

Hyderabad: రోడ్డుపై కూర్చుని, పడుకొని న్యూసెన్స్ క్రియేట్ చేసిన మందుబాబులు...

Shireesha
Published on: 30 March 2022 9:26 AM IST
Drinkers Hal Chal at Midnight in Banjara Hills Hyderabad | Breaking News
X

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి మందుబాబుల హల్‌చల్‌...

Hyderabad: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి మందుబాబులు హల్‌చల్ చేశారు. డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. రోడ్డుపై కూర్చుని, పడుకొని న్యూసెన్స్ క్రియేట్ చేశారు. మరోవైపు తాము మేడ్చల్ ఎమ్మెల్యే అనుచరులమంటూ పోలీసులతో హిజ్రాలు గొడవపడ్డారు. పోలీసులే కొన్ని వాహనాలు వదిలేస్తున్నరంటూ ఆరోపిస్తున్నారు. ఇక సరైన పత్రాలు చూపించకపోవడంతో కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Shireesha

Shireesha

Next Story