Drugs Seized: శంషాబాద్ ఎయిర్‎పోర్టులో 20 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

Drugs Seized: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది.

Arun Chilukuri
Published on: 21 Jun 2021 7:51 AM IST
DRI Officers Seized Worth 20 Crore Drugs in Shamshabad Airport
X

(ఫైల్ ఇమేజ్ )

Drugs Seized: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. శంషాబాద్ విమానాశ్ర‌యంలో భారీ మొత్తంలో విలువ చేసే మాద‌క‌ద్రవ్యాలు ప‌ట్టుబ‌డ్డాయి. వీటి విలువ రూ.20 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. డీఆర్ఐ అధికారులు రూ.20 కోట్లు విలువ చేసే హెరాయిన్‎ను స్వాధీనం చేసుకున్నారు. టాంజానియా దేశస్థుడి నుండి వచ్చిన వ్యక్తి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జాన్ విలియమ్స్‎ను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story