DK Aruna: ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ మోడీనే ప్రధాని

DK Aruna: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

Shekhar G
Published on: 28 Feb 2024 4:46 PM IST
DK Aruna Comments On Congress
X

DK Aruna: ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ మోడీనే ప్రధాని

DK Aruna: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ మోడీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తే.. రాహుల్ ప్రధాని కావాలని చెపుతున్నారని విమర్శించారు. రాహుల్ ప్రధాని కాలేడు, ఆ పార్టీ అధికారంలోకి రాదంటోన్న డీకే అరుణ.

Shekhar G

Shekhar G

Next Story