Deputy Collector Transfers: తెలంగాణలో 40 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

Deputy Collector Transfers: రెవెన్యూ డివిజనల్ అధికారులతో పాటు... స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం

Shekhar G
Updated on: 28 Feb 2024 5:15 PM IST
Deputy Collector Transfers In Telanagana State
X

Deputy Collector Transfers: తెలంగాణలో 40 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ 

Deputy Collector Transfers: రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మరోసారి స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో పాటు ,40 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీచేసింది.

Shekhar G

Shekhar G

Next Story