Secunderabad: డెక్కన్‌మాల్‌లో వరుసగా 4వ రోజు కొనసాగుతున్న కూల్చివేత పనులు

Secunderabad: ప్రస్తుతానికి 40శాతం పూర్తయిన బిల్డింగ్ కూల్చివేత

Jyothi
Published on: 29 Jan 2023 12:07 PM IST
Demolition Of Deccan Mall In Secunderabad
X

Secunderabad: డెక్కన్‌మాల్‌లో వరుసగా 4వ రోజు కొనసాగుతున్న కూల్చివేత పనులు

Secunderabad: సికింద్రాబాద్ Demolition Of Deccan Mall In. ప్రస్తుతానికి 40శాతం కూల్చివేతలు పూర్తయ్యాయి. కూల్చివేత పనులను పరిశీలించేందుకు రానున్నారు మంత్రి తలసాని. డెక్కన్‌మాల్ ప్రధాన రోడ్డు మార్గంలో రాకపోకలను నిలిపివేశారు.

Jyothi

Jyothi

Next Story