Vinay Bhasker: రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు సరికాదు
Vinay Bhasker: చిహ్నం మార్పు ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలి
Vinay Bhasker: రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు సరికాదు
Vinay Bhasker: తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం సరైంది కాదని బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ అన్నారు. కాకతీయ తోరణం, చార్మినార్‌కు మించిన ప్రత్యామ్నాయం వేరేది ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. చార్మినార్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే చార్మినార్ అని అలాంటి చిహ్నాన్ని మారుస్తాననడం సబబు కాదని వినయ్‌భాస్కర్ అన్నారు.
Next Story




