Damodar Raja Narasimha: కాళేశ్వరం కుంగితే.. ప్రతిపక్షాలను నాటి సర్కార్ అక్కడికి వెళ్లనీయలేదు

Damodar Raja Narasimha: నిర్బంధాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు

Shekhar G
Published on: 2 Feb 2024 7:50 PM IST
Damodar Raja Narasimha Comments on Previous Government
X

Damodar Raja Narasimha: కాళేశ్వరం కుంగితే.. ప్రతిపక్షాలను నాటి సర్కార్ అక్కడికి వెళ్లనీయలేదు

Damodar Raja Narasimha: కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే పోలీసులను పెట్టి అక్కడకు పోకుండా నాటి బీఆర్ఎస్ సర్కార్ అడ్డుకుందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సామాన్యులకు విద్యా వైద్యం అందినప్పుడే... పాలన బాగుంటుందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చి రెండు మాసాలు కాకముందే రెండు గ్యారంటీలు అమలు చేశామన్నారు. మరికొద్ది రోజుల్లోనే మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. గత పదేళ్లుగా తెలంగాణలో నిర్బంధ పాలన కొనసాగిందన్నారు. నిర్బంధాలకు వ్యతిరేకంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు వచ్చిందన్నారు దామోదర్ రాజనర్సింహ.

Shekhar G

Shekhar G

Next Story