CP Avinash Mohanty: ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాం

CP Avinash Mohanty: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ ఘటనను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పరిశీలించారు.

Arun Chilukuri
Published on: 3 Nov 2025 2:27 PM IST
CP Avinash Mohanty: ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాం
X

CP Avinash Mohanty: ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాం

CP Avinash Mohanty: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ ఘటనను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పరిశీలించారు. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందినట్టు సీపీ వెల్లడించారు. గాయపడినవారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని.. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story