CP Anand: హైదరాబాద్‌ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

CP Anand: రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై సీరియస్‌గా ఉంది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Sept 2024 11:05 AM IST
CV Anand took charge as Hyderabad CP
X

CP Anand: హైదరాబాద్‌ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

CP Anand: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అనేది పార్ట్‌ ఆఫ్‌ పోలీసింగ్‌ అని అన్నారు సీపీ ఆనంద్. హైదరాబాద్‌ సీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై సీరియస్‌గా ఉందని చెప్పారు. డ్రగ్స్‌, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామన్న సీపీ సీవీ ఆనంద్.. క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. వినాయక చవితి, మిలాద్‌ ఉన్‌ నబీ ప్రశాంతంగా జరిగేలా చూస్తామని చెప్పారు సీపీ ఆనంద్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story