Telangana: అసెంబ్లీ సమావేశాలకు అధికారులు సిద్ధం కావాలన్న సీఎస్‌

Telangana: జీరో అవర్‌లో లేవనెత్తే అంశాలకు సంబంధించిన సమాచారం.. * ఆయా శాఖలకు అందించాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సూచన

Sandeep Eggoju
Published on: 10 March 2021 9:59 PM IST
CS‌ That Officers Should be Prepared for Assembly Meetings
X
సిఎస్ సోమేశ్ (ఫైల్ ఇమేజ్)

Telangana: మార్చి 15 నుంచి జరగబోయే అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాలకు సంబంధించి తగు నివేదికలతో సమాయత్తం కావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌. శాసన మండలి, శాసన సభలో పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపాలని సూచించారు. సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో లేవనెత్తే అంశాలకు సంబంధించిన సమాచారం.. ఆయా శాఖలకు అందించాలని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను సమీక్షించారు సీఎస్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story