Crocodile: అబ్దుల్లాపూర్ మెట్‌లో మొసలి కలకలం

Crocodile: అబ్దుల్లాపూర్ మెట్‌లో మొసలి కలకలం రేపింది. తారామతిపేట్‌ సమీపంలో మూసీ నుంచి జనావాసాల్లోకి మొసలి వచ్చింది.

Arun Chilukuri
Published on: 10 Oct 2025 11:45 AM IST
Crocodile: అబ్దుల్లాపూర్ మెట్‌లో మొసలి కలకలం
X

Crocodile: అబ్దుల్లాపూర్ మెట్‌లో మొసలి కలకలం రేపింది. తారామతిపేట్‌ సమీపంలో మూసీ నుంచి జనావాసాల్లోకి మొసలి వచ్చింది. అది చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు మొసలిని బంధించి జూకి తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story