వనపర్తి జిల్లా అమర్‌చింత తండా వద్ద మొసలి కలకలం
వనపర్తి జిల్లా అమర్‌చింత మండలంలోని తండా వద్ద పొలాల్లో మొసలి కలకలం సృష్టించింది.
Representational Image
వనపర్తి జిల్లా అమర్‌చింత మండలంలోని తండా వద్ద పొలాల్లో మొసలి కలకలం సృష్టించింది. పొలాల్లో మొసలి సంచారంతో హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎవరూ స్పందించకపోవడంతో.. చివరకు గ్రామస్తులు తాడు సాయంతో మొసలిని బంధించారు.
Next Story




