Revanth Reddy: తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్‌పై విమర్శులు

Criticism of Congress For Covering Up Mistakes Says Revanth Reddy
x

Revanth Reddy: తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్‌పై విమర్శులు

Highlights

Revanth Reddy: సానుభూతితో ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు

Revanth Reddy: తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు భారతీయ జనతా పార్టీకి పరోక్ష మద్దతుదారులంటూ ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్‌ల చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. సానుభూతితో మళ్లీ ఓట్లు పొందేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించడం.. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories