CPI Narayana: బీజేపీకి వ్యతిరేక పార్టీ పెట్టడం సంతోషం

CPI Narayana: బీజేపీకి వ్యతిరేక కూటమిని బలపరచడంలో ఉంటే అభినందనీయం

Jyothi
Updated on: 5 Oct 2022 5:09 PM IST
CPI Narayana Reacts Over TRS To BRS
X

CPI Narayana: బీజేపీకి వ్యతిరేక పార్టీ పెట్టడం సంతోషం 

CPI Narayana: బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం సంతోషమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బీజేపీకి వ్యతిరేక కూటమిని బలపరచడంలో ఉంటే అభినందనీయమన్నారు.


Jyothi

Jyothi

Next Story