Covishield: కొండపూర్ హాస్పిటల్ లో కొవిషీల్డ్ చోరీ

Covishield: కలకం సృష్టిస్తోన్న వ్యాక్సిన్‌ల చోరీ కేసు * ఏరియా ఆస్పత్రి నుంచి 500 డోసులు మాయం

Sandeep Eggoju
Updated on: 22 May 2021 6:10 PM IST
Covishield Theft in Kondapur Hospital
X
కోవిషీల్డ్ వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Covishield: హైదరాబాద్ కొండపూర్ ఏరియా హాస్పిటల్ లో కొవిషీల్డ్ డోసులు మాయం అయ్యాయి. ఏరియా ఆస్పత్రి నుంచి 500 డోసులు మాయం అయ్యాయి. దాంతో ఆస్పత్రి సిబ్బంది, అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కొవిషీల్డ్ మాయం అయిన ఈనెల 19 నుంచి ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి అదృశ్యం అయ్యాడు. అతడిపైనే అనుమానం ఉందంటున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ దశరథ.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story