Covid Vaccination: నేటి నుంచి ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్

Corona Vaccination to Teachers From Today
x

కరోనా వాక్సినేషన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Covid Vaccination: ఆదిలాబాద్‌ జిల్లాలో 6 వ్యాక్సినేషన్‌ సెంటర్లు ఏర్పాటు

Covid Vaccination: జులై 1 నుంచి స్కూల్స్ రీఓపెన్‌ అవుతుండడంతో ఉపాధ్యాయులకు వ్యాక్సిన్‌ వేస్తున్నారు. నేటి నుంచి అన్ని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఇందుకోసం 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ టీకా వేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు కలెక్టర్ సిక్తా పట్నాయక్‌

Show Full Article
Print Article
Next Story
More Stories