Medico Preethi Case: సైఫ్ ర్యాగింగ్ చేశాడని ఒప్పుకున్నట్లు కన్ఫెషన్ రిపోర్ట్‌లో పేర్కొన్న పోలీసులు
Medico Preethi Case: సైఫ్ బెయిల్ పిటిషన్ కొట్టేసిన మెజిస్ట్రేట్
Medico Preethi Case: సైఫ్ ర్యాగింగ్ చేశాడని ఒప్పుకున్నట్లు కన్ఫెషన్ రిపోర్ట్‌లో పేర్కొన్న పోలీసులు
Medico Preethi Case: ప్రీతి మృతి కేసులో సైఫ్ పోలీస్ కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. మరోపక్క సైఫ్ బెయిల్ పిటిషన్ కూడా కొట్టేసింది మెజిస్ట్రేట్. సైఫ్ ర్యాగింగ్ చేశాడని ఒప్పుకున్నట్లు పోలీసులు కన్ఫెషన్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఎంజీఎంలో సీపీ రంగనాథ్ విచారణ చేపట్టారు. జూనియర్లు, సీనియర్లు, ఆస్పత్రి సిబ్బందిని సీపీ విచారించారు.
Next Story