Suicide: విషాదం.. పెట్రోల్ పోసుకుని దంపతుల ఆత్మహత్య

Suicide: ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని అనుమానం

Jyothi
Updated on: 27 March 2024 1:45 PM IST
Couple committed suicide in Jangaon District
X

Suicide: విషాదం.. పెట్రోల్ పోసుకుని దంపతుల ఆత్మహత్య

Suicide: జనగామ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలో నీ వివర్స్ కాలనీలో కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న రాత్రి భర్యాభర్తలు ఇద్దరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తమిళనాడుకు చెందిన సెల్వ రాజు భాగ్య లక్ష్మిగా గుర్తించారు.

Jyothi

Jyothi

Next Story