KTR: అబద్దాల పాలనలో గురుకులాలపై చిన్నచూపు

KTR: గురుకుల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడేస్తారా?

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 15 Sept 2024 9:36 AM IST
Gurukuls are looked down upon under the rule of liars Says Ktr
X

KTR:అబద్దాల పాలనలో గురుకులాలపై చిన్నచూపు

KTR: అబద్దాల పాలనలో గురుకులాలపై చిన్నచూపు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకటో తేదీన జీతాలు అన్నారు.. ఇదేనా.. అని.. జీతాలు సమయానికి ఇవ్వకపోతే వాళ్ల కుటుంబాలు గడిచేది ఎట్లా అని నిలదీశారు. గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యానికి రక్షణేది...వారి ప్రాణాలకు భరోసా లేదా అంటూ ప్రశ్నించారు. జీతాలు సమయానికి ఇవ్వకుండా గురుకుల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడేస్తారా అని.. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచిందన్నారు. ఏనాడైనా ఒక్క రోజు విద్యా శాఖ మీద రివ్యూ చేశారా..? సకాలంలో వేతనాలు రాకపోతే గురుకుల ఉద్యోగులకు నెల గడిచేది ఎలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు కేటీఆర్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story