Coronavirus: తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం

Coronavirus: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 30 April 2021 2:57 PM IST
Coronavirus: తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం
X

తెలంగాణ హైకోర్టు( ఫైల్ ఇమేజ్ )

Coronavirus: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి వర్చువల్‌ కోర్టులను పోడిగించింది. జూన్‌ 30 వరకు ఆన్‌లైన్‌లోనే విచారణ జరపనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఉన్న అన్ని కోర్టులు జూన్‌ 30 వరకు ఆన్‌లైన్‌లో సేవలు అందిస్తాయని హైకోర్టుల ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసం తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story