Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1676 కేసులు.. 10 మరణాలు

Coronavirus updates in Telangana: నేడు అత్యధికంగా 1676 కేసులు నమోదయ్యాయి.

S. Srikanth
Published on: 16 July 2020 10:30 PM IST
Coronavirus updates in Telangana: తెలంగాణలో  కొత్తగా 1676 కేసులు.. 10 మరణాలు
X
Representational image

Coronavirus updates in Telangana: నేడు అత్యధికంగా 1676 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 788 కేసులు నమోదు చేసుకున్నాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 396 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 41,018 కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో పోరాడి 27,295 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 13,328 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.







S. Srikanth

S. Srikanth

Next Story