Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1284 పాజిటివ్ కేసులు..

Coronavirus updates in Telangana: తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.

S. Srikanth
Published on: 18 July 2020 10:45 PM IST
Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1284 పాజిటివ్ కేసులు..
X
Representational Image

Coronavirus updates in Telangana: తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. నేడు అధికంగా 1284 కేసులు నమోదయ్యాయి. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 806, మేడ్చల్‌లో 86, సంగారెడ్డిలో 20, రంగారెడ్డిలో 91, ఖమ్మం 18, కామారెడ్డి 31, వరంగల్ అర్బన్ 51, యదాద్రి భువనగిరి 11, మేహబూబాబాద్ 11, పెద్దపల్లి 35, మెదక్ 23, మహబూబ్ నగర్ 19, మంచిర్యాల 15, కొత్తగుడెం 01, జయశంకర్ భుపలపలి 02, నల్గొండ 35, సిరసిల్ల 27, ఆసిఫాబాద్ 11, వికారాబాద్ 17, నగర్ కర్నూల్ 23, జనగాం 10, నారాయణపేట 14, నిజామాబాద్ 11, ములుగు 01, వనపర్తి 02, సిద్దిపేట 08, సూర్యాపేట 20, గద్వాల్ 02, కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 43,780కి చేరింది. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.








S. Srikanth

S. Srikanth

Next Story