తెలంగాణలో కొత్తగా 107 కేసులు..

తెలంగాణలో కొత్తగా 107 కేసులు..
x
Highlights

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 71 కేసులు నమోదు కాగా, ఈ రోజు 107 కేసులు నమోదు అయ్యాయి....

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 71 కేసులు నమోదు కాగా, ఈ రోజు 107 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ నుంచి 39 నమోదు కాగా.. వలస వచ్చిన 19 మందికి, సౌదీ అరేబియా నుంచి వచ్చిన మరో 49 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1842కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 714 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు కరోనాతో పోరాడి 1321 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనాతో పోరాడి ఇప్పటివరకు 63 మంది చనిపోయారు. అటు కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం మే31 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే!




Show Full Article
Print Article
More On
Next Story
More Stories