Coronavirus Effect: కరోనా ఎఫెక్ట్‌తో సింపుల్‌గా ఉగాది పండుగ

Coronavirus Effect: ఉగాది పండుగపై కరోనా ఎఫెక్ట్‌ పడింది.

Arun Chilukuri
Published on: 13 April 2021 4:30 PM IST
Coronavirus Effect: Ugadi Celebrations a Low Key Affair
X

Coronavirus Effect: కరోనా ఎఫెక్ట్‌తో సింపుల్‌గా ఉగాది పండుగ

Coronavirus Effect: ఉగాది పండుగపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. కొత్త ఆశలు, కొంగొత్త లక్ష్యాలతో తెలుగువారి నూతన సంవత్సరం ఉగాదికి స్వాగతం పలకాలని చాలా ఆశగా ఎదురు చూసిన తెలుగు ప్రజలకు కరోనా బాధలు తప్పటం లేదు. ప్లవ నామ సంవత్సర ఉగాది కూడా కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. గత ఏడాది ఉగాది కరోనా వల్ల చేదు రుచితో మొదలైంది, ఈ ఏడు కూడా కరోనా రక్కసి వదల్లేదు. దీంతో ప్రజలు ఇళ్లలోనే పండుగ జరుపుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story