Nizamabad: సూర్యాపేట నుంచి వచ్చిన 16 మంది వలస కూలీలకు కరోనా పాజిటివ్‌

* నిజామాబాద్ జిల్లా నందిపేటలో కరోనా కలకలం *కూలీ పనుల్లో పాల్గొన్న మరో 200 మంది కూలీలు

Sandeep Reddy
Updated on: 14 July 2021 9:31 PM IST
Corona Positive Cases in Nizamabad District Nandipet For 16 Migrant Workers From Suryapet
X

 కరోనా వైరస్ (ఫైల్ ఫోటో)

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా నందిపేటలో కరోనా కలకలం రేగింది. సూర్యాపేట నుంచి వచ్చిన 16 మంది వలస కూలీలకు కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరితో కలిసి కూలీ పనుల్లో 200 మంది పాల్గొనగా వారందరికీ రేపు కరోనా టెస్ట్ చేయనున్నారు వైద్యాధికారులు. మరోవైపు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన కూలీలను వారి వారి స్వస్థలాలకు తరలించారు జిల్లా అధికారులు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story