సినిమా షూటింగ్‌కు కరోనా ఎఫెక్ట్

X
Highlights
హైదరాబాద్ మలక్‌పేట పీఎస్ పరిధిలో సినిమా షూటింగ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న ...
Sandeep Eggoju29 Dec 2020 8:45 AM GMT
హైదరాబాద్ మలక్‌పేట పీఎస్ పరిధిలో సినిమా షూటింగ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ మలక్‌పేట్ బీ బ్లాక్‌లో జరగుతోంది. కరోనా విజృంభణ సమయంలో నివాసాల మధ్య షూటింగ్ నిర్వహించడంపై స్థానికులు అభ్యంతరం చెప్పారు. భౌతిక దూరం, మాస్క్‌కు కూడా పెట్టుకోకుండా చిత్ర యూనిట్ షూటింగ్ చేస్తున్నారని.. దాని వల్ల కోవిడ్ సోకే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రావడంతో.. గొడవ సద్దుమణిగింది. అయితే.. పోలీసులు మాత్రం షూటింగ్‌కు పర్మిషన్ ఉందంటున్నారు.
Web TitleCorona effects on Sudigali Sudheer new movie shooting
Next Story