Hyderabad: పూర్తయిన ఎల్ బీ నగర్ ఫ్లై ఓవర్.. నెలాఖరులో ప్రారంభం కానున్న ఎల్ బీ నగర్ ఫ్లై ఓవర్
Hyderabad: ఫ్రీ సిగ్నల్ ట్రాఫిక్ పై ప్రభుత్వం దృష్టి
Hyderabad: పూర్తయిన ఎల్ బీ నగర్ ఫ్లై ఓవర్.. నెలాఖరులో ప్రారంభం కానున్న ఎల్ బీ నగర్ ఫ్లై ఓవర్
Hyderabad: హైదరాబాద్ మెట్రో పాలిటన్ నగరంగా అభివృద్ధి చెందుతున్న ఫ్రీ సిగ్నల్ ట్రాఫిక్ పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీని కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపడుతోంది. రద్దీని, సమయాన్ని తగ్గించడానికి లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టింది ఇక విజయవాడ నుంచి నగరానికి చేరే ప్రధాన మార్గమైన ఎల్బీ నగర్ చౌరస్తాలో రద్దీ చెక్ పెట్టేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది.
Next Story




