Mahabubabad: పరీక్ష కేంద్రంలో అత్యుత్సాహం.. చొక్కా చింపి చితకబాదిన కానిస్టేబుల్

Mahabubabad: కానిస్టేబుల్ చర్యను నిరసిస్తూ తల్లిదండ్రుల ఆందోళన

Shekhar G
Published on: 10 March 2024 1:07 PM IST
Constable Zeal At Entrance Test Centres in Mahabubabad
X

Mahabubabad: పరీక్ష కేంద్రంలో అత్యుత్సాహం.. చొక్కా చింపి చితకబాదిన కానిస్టేబుల్ 

Mahabubabad: మహబూబాబాద్‌లో కానిస్టేబుల్ అత్యుత్సాహం ప్రదర్శించారు. సోషల్ వెల్పేర్ బాలికల పాఠశాలలో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష జరుగుతోంది. కుమారున్ని ప్రవేశ పరీక్షకు తీసుకువచ్చిన తండ్రిని కానిస్టేబుల్ చితకబాది చొక్కాను చింపివేశాడు. కానిస్టేబుల్ ప్రవర్తనను నిరసిస్తూ కేసముద్రం, మహబూబాబాద్ రహదారిపై తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

Shekhar G

Shekhar G

Next Story